Saturday, March 7, 2026

మోడీ పర్యటనకు ముందు వామపక్ష నాయకుల అరెస్ట్

పెద్దపల్లి.ఓదెల: పిసి డబ్ల్యూ న్యూస్ ప్రతినిధి:పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ జాతికి అంకితం చేయడంలో భాగంగా ప్రధానమంత్రి పర్యటన లో భాగంగా ఓదెల మండలంలో భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు అరెస్టు చేసారు. మండల కార్యదర్శి కోడం స్వామి మాట్లాడుతూ ప్రజా సమస్యలో భాగంగా బీజేపీ పార్టీ కార్పొరేట్ కంపెనీలకు వత్తాసు పలుకుతూ నిత్యావసర వస్తువుల ధరలు పెంచి పేద ప్రజలను పటించుకునే పరిస్థితి లేదని అవేధ వ్యక్తం చేస్తూ రాబోయే కాలంలో మరిన్ని సమస్యల ఫై పోరాటం చేస్తాము కానీ అక్రమ అరెస్టులతో భయపడేది లేదు అని వ్యక్తపరిచారు.

Related Articles

Latest Articles