పరకాల: ఈ నెల 8వ తేదీన సామృత్ వర్ధన్ నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్‌కు సంబంధించి మున్సిపల్ అధికారుల అనుమతితో పట్టణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కొందరు వ్యక్తులు చింపివేసినట్లు ఫిర్యాదు అందింది. బాధితుడి దరఖాస్తు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.