Tuesday, November 10, 2026

ఫ్లెక్సీలు చింపిన ఘటనపై పోచంపల్లి స్మార్ట్ కామెంట్!

పరకాల: పట్టణంలో ఆదివారం రాత్రి పోచంపల్లి ఫౌండేషన్‌కు సంబంధించిన ఫ్లెక్సీలను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు చింపివేయడంపై పోచంపల్లి స్పందించారు. ఈ ఘటనపై ఆయనను ప్రశ్నించగా, నవ్వుతూ సమాధానమిచ్చారు. ఫ్లెక్సీలు చింపిన వారి విజ్ఞతకే ఈ విషయాన్ని వదిలేస్తున్నానని స్మార్ట్‌గా వ్యాఖ్యానించారు. ఆయన స్పందన ప్రస్తుతం పరకాల రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Related Articles

Latest Articles