పరకాల ఆర్డీఓ డి.ఎస్. వెంకన్న కామారెడ్డిపల్లిలో భూముల రీ-సర్వేను పరిశీలించి, రైతులకు ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. అనంతరం పరకాల ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో 9 అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.