Saturday, March 7, 2026

మూడో వార్డు బిఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి సృజన సుమంత్ కు జర్నలిస్టుల మద్దతు..

పరకాల మున్సిపల్‌’ ప్రచారంలో.. కారు జోరు 3 వ వార్డ్ లో కనిపిస్తుంది.. పరకాల మూడవ వార్డులో మున్సిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ప్రచారం హోరెత్తుతోంది. పోలింగ్‌ సమయం సమీపిస్తుండడంతో వేగం పెంచింది. పరకాల మున్సిపల్‌ కార్పొరేషన్‌ లో 22 వార్డుల్లో బీఆర్‌ఎస్‌ జెండాలు ఎగురవేయాలనే లక్ష్యంతో ఆ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు ముందుకుసాగుతున్నారు. వ్యూహ ప్రతివ్యూహాలతో ప్రత్యర్థి పార్టీల కంటే ముందువరుసలో ఉన్నారు. జర్నలిస్టుల మద్దతు తెలపడంతో ప్రచారం ఊపందుకుంది.

Related Articles

Latest Articles