Friday, October 16, 2026

వరంగల్ పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ క్లాసులు

వరంగల్: పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో పోలీస్ ఉద్యోగాల అభ్యర్థులకు ఉచిత కోచింగ్ క్లాసులు నిర్వహిస్తున్నారు. రాత పరీక్షతో పాటు శారీరక దారుఢ్య పరీక్షల్లో శిక్షణ అందించనున్నారు. పోలీస్ ఉద్యోగాలు సాధించాలనుకునే అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పోలీస్ శాఖ సూచిస్తోంది

Related Articles

Latest Articles