పరకాల మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి రెండో విడతగా 8 వార్డులకు సంబంధించిన భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్)* అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. వార్డుల వారీగా 8 మంది బిఆర్ఎస్ అభ్యర్థుల వివరాలు: 2వ వార్డు – బొచ్చు శ్యామల బాబురావు.
8వ వార్డు – ఆడప రాము.
14వ వార్డు – పడిదెల దీప్తి రాకేష్ రావు.
15వ వార్డు – కందుకూరి వేణుగోపాలమూర్తి.
16వ వార్డు – బండి సారంగపాణి.
18వ వార్డు – రేగూరి కరుణ విజయపాల్ రెడ్డి.
19వ వార్డు – ఏకు బాబు (బొబ్బిలి)
20వ వార్డు – పాలకుర్తి గోపి.
బిఆర్ఎస్ అభ్యర్థులు రెండో విడత జాబితా విడుదల చేసిన చల్లా..
