పరకాల డివిజన్ పరిదిలోని ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి.1) గత రెండు రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి, దీనికి సంబంధించి ప్రజలు అప్రమత్తంగా
ఉండగలరు. 2) ఎలక్ట్రికల్ పోల్స్ గాని, ట్రాన్స్ఫర్మర్స్ లను ఎవరు తాకరాధు. 3) శిథిలావస్థలో ఉన్న ఇoడ్ల లోనివారు అప్రమత్తంగా ఉండాలి, వర్షాలు తగ్గే వరకు తాత్కాలికంగా వేరే చోట ఉండగలరు. 4) చెరువులు నిండి ప్రమాదస్థాయిలో ఉన్నందున, చేపలు పట్టడానికి చెరువుల వద్దకు ఎవరు వెల్లవద్దు. 5) రోడ్లపై వరద వచ్చినపుడు వాహనధారులు అట్టి వాహనాలను రోడ్లపై దాటుటకు ప్రయత్నించకూడదు. 6) అత్యవసరం ఉంటే తప్ప ఇంట్లో నుండి ఎవరు బయటికి రాకుడదు. ఎటువంటి ఇబ్బందీ కలిగిన పోలీస్ వారికి డయల్100 ద్వారా సమాచారం ఇవ్వగలరు.
ఇట్లు
Acp పరకాల.
