Tuesday, July 21, 2026

పరకాలలో ఇందిరమ్మ ఇల్లు మొదట విడతగా లక్ష రూపాయలు జమ..

పరకాల పట్టణంలోని మూడు వార్డులలో కాంగ్రెస్ ప్రభుత్వం లో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు మొదటి విడత గా బ్యాంకు ఖాతాలో లక్ష రూపాయలు జమ అవడంతో లబ్ధిదారులు స్వీట్స్ తినిపిస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles