Saturday, March 7, 2026

కార్యకర్తలే తన బలం అని మరోసారి నిరూపించిన మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి మే 27 ( పి సి డబ్ల్యూ న్యూస్): జోగిపేట్ మండల బి ఆర్ ఎస్ సోషల్ మమీడియా ఖ్య నాయకులు చిలుక నవీన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు చేస్తున్న అన్యాయాలను ప్రశ్నిస్తే స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిస్తూ శునకానందం పొందుతున్నారు, అక్రమంగా తన పై బనాయించిన కేసు గురించి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే FIR బుక్ చేస్తున్న పోలీసు అధికారులు,తన మీద కేసు అయిందని జోగిపేట పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ రావడంతో వారి అభిమాన నాయకులు
చంటి క్రాంతి కిరణ్ పార్టీ కార్యక్రమాల్లో భాగంగా అమెరికా లో బిజీ గా ఉన్న ఒక్క మెసేజ్ చేయగానే ఫోన్ చేసి తనకు దైర్యం చెప్పి అన్నిటికి నేనున్నా తమ్ముడు అని, లీగల్ అడ్వకేట్ నీ పంపించి నాకు సపోర్ట్ గా నిలబడ్డారు.గత మూడు రోజుల నుండి నాకు ఫోన్ చేస్తూ ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటూ నాకు అండగా నిలబడిన బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రాహుల్ కిరణ్, తను ఒక్క ఫోన్ చేయగానే గత మూడు రోజులుగా తనతో స్టేషన్ కి వచ్చి సపోర్ట్ గా ఉంటూ ధైర్యాని ఇచ్చిన ఆత్మీయ మిత్రులు జోగిపేట్ మండల బి ఆర్ ఎస్ పార్టీ యువ నాయకులు పవన్ bబదేన, రజినీకాంత్, కృష్ణ గౌడ్ మరవెల్లి, మహమ్మద్ లకు కృతజ్ఞతలు తెలిపారు.తెలంగాణ ఉద్యమం నుండి పెద్దాయన కె సి ఆర్ ని చూస్తున్నము, ఆయనే మాకు ఆదర్శం,ఇలాంటి కేసులు ఎన్ని పెట్టిన భయపడే ప్రసక్తే లేదు.ఈ రాక్షస ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నే ఉంటాం,పోరాటాలు చేస్తూనే ఉంటాం అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

Related Articles

Latest Articles