Wednesday, July 22, 2026

దొంగతనం జరిగిన 7 గంటల్లో 9లక్షలు రికవరీ చేసిన సీరోలు ఎస్సై సిహెచ్ నగేష్

కురవి జనవరి 31 (పిసిడబ్ల్యూ న్యూస్): మండలం గురువారం రోజున మోద్గులగూడెం శివారు బేగావతు తండా లో కూతురు వివాహం కోసం దాచుకున్న 9లక్షలు అపహరణ కావడంతో విషయం తెలుసుకున్న సీరోలు ఎస్సై సిహెచ్ నగేష్ సంఘటన స్థలానికి చేరుకుని పరిసరాలు పరిశీలించి బేగావతు తండాలో అర్ధ రాత్రి పూట పలువురు అనుమానితులను ఎస్సై అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభిస్తుండగానే తెల్లవారుజామున భాదితుని ఇంటి వెనకాల రూ 9 లక్షలు కవర్ లో వేసి పోయారు.. దీంతో 7గంటల్లోపే చోరి కేసు చేదించిన ఎస్సై సిహెచ్ నగేష్ ను పలువురు అభినందిస్తున్నారు.

Related Articles

Latest Articles