Wednesday, July 22, 2026

ఉత్తమ అవార్డు అందుకున్న సీరోల్ ఎస్ఐ-సిహెచ్ నగేష్

సీరోల్ జనవరి 27(పి.సి.డబ్ల్యూ న్యూస్): పోలీస్ స్టేషన్ లో ఎస్సై సిహెచ్ నాగేష్ విధులు నిర్వహిస్తున్న వారికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ చేతుల మీదుగా ఉత్తమ అవార్డు అందుకోవడం జరిగింది. ప్రజా ప్రతినిధులు పలువురు ఆయనకు కృతజ్ఞతలు తెలిపి శుభాకాంక్షలు తెలిపారు.

Related Articles

Latest Articles