కరీంనగర్ జిల్లా, జనవరి 18 (పిసి డబ్ల్యూ న్యూస్) మేము సైతం యువసేన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటుక బట్టిలలో వలస కూలీలుగా పని చేసుకునే మహిళలకి దాత నీరజా యాదగిరి సహకారంతో చీరలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షురాలు చకిలం స్వప్న శ్రీనివాస్ విష్ణు ప్రియ తదితరులు పాల్గొనడం జరిగింది.