PCW News

Breaking
హాస్టళ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్. కాంగ్రెస్ ఏడాది ప్రజాపాలనపై సబ్బండ వర్గాలు సంతోషంగా ఉన్నారు.. పురుగుల మందు తాగి వ్యక్తి మృతి *ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి*. రామడుగు పోలీస్ స్టేషన్ ను సందర్శించిన కరీంనగర్ పోలీస్ కమీషనర్ జర్నలిస్టులకు మొండి చేయి చూపిన కాంగ్రెస్ ప్రభుత్వం -నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికం -మాలమహానాడు జిల్లా కార్యదర్శి కూనమళ్ళ కమలాకర్ జీడీఎస్‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి.. ప్రతి మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం.. ఆనందోత్సాహాల నడుమ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..

అపోలో రీచ్ ఎన్ ఎస్ ఆర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్

పరకాల పట్టణంలో అపోలో రీచ్ ఎన్ ఎస్ ఆర్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా వివిధ రకాల స్పెషలిస్ట్ డాక్టర్లు న్యూరో సర్జన్ డాక్టర్ అభిలాష్ ,ఆర్థోపెడిక్ డాక్టర్ దిలీప్ కుమార్, డ్యూటీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజ్ కుమార్ మరియు ఇతర హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు . ఈ క్యాంపులో ఉచిత బిపి, షుగర్, ఈసీజీ వంటి ఇతర రక్త పరీక్షలు నిర్వహించడం జరిగింది మరియు ఉచిత మందుల పంపిణీ కూడా చేశారు. చుట్టుప్రక్కల గ్రామాల నుండి దాదాపుగా వెయ్యి మంది పైగా ఉచిత వైద్య శిబిరం ద్వారా సేవలు అందుకున్నారు.
ఇలాంటి వివిధ రకాల వైద్య శిబిరాలు ముందు ముందు ఇంకా ప్రజలకి అందుబాటులో ఉంటాయని ,అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆసుపత్రి వైద్య బృందం తెలియజేసారు.