PCW News

Breaking
*ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి*. రామడుగు పోలీస్ స్టేషన్ ను సందర్శించిన కరీంనగర్ పోలీస్ కమీషనర్ జర్నలిస్టులకు మొండి చేయి చూపిన కాంగ్రెస్ ప్రభుత్వం -నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికం -మాలమహానాడు జిల్లా కార్యదర్శి కూనమళ్ళ కమలాకర్ జీడీఎస్‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి.. ప్రతి మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం.. ఆనందోత్సాహాల నడుమ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. భూ కబ్జాదారుల నుండి 41 ఏళ్ల సమస్య.. రహదారుల పైన మత పరమయిన నిర్మాణాలు తొలగించాల్సిందే FKK ఇంటర్నేషనల్ టోర్నమెంట్ లో భారత జట్టుకు రజత పథకం..

ములుగు జిల్లా DPO కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్రమంత్రి సీతక్క

పరకాల: ములుగు జిల్లా పంచాయతీ రాజ్ ఆఫీసర్( DPO) ఒంటెరు దేవరాజు తండ్రి ఒంటెరు సారయ్య స్వగ్రామమైన పరకాల లో ఇటీవల మరణించగా వారి కుటుంబాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసారి అనసూర్య(సీతక్క) ఈ రోజు వారి కుటుంబాని పరామర్శించి సంతాపం తెలుపుతూ, తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పరకాల కాంగ్రేస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొయ్యడా శ్రీనివాసు తోపాటు మండల అధ్యక్షుడు కటుక్కురి దేవేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి,స్థానిక కౌన్సిలర్లు ఒంటెరు సారయ్య,మడికొండ సంపత్ కుమార్,పంచగిరి జయమ్మ,,మార్కెట్ కమిటీ డైరెక్టర్ దాసరి భిక్షపతి,మాజీ ఎంపీపీ ఒంటెరు రామూర్తి,రాయపర్తి మాజీ ఎంపీటీసీ పర్ణం మలారెడ్డి, మాలక్కపేట మాజీ సర్పంచ్ అల్లం రఘునారాయణ, వెల్లంపల్లి ఎంపీటీసీ రవి,పరకాల పట్టణ మహిళ అధ్యక్షురాలు పసుల విజయ,మార్క అభినయ్ గౌడ్,సమన్వయ కమిటి సభ్యులు చందుపట్ల రాఘవ రెడ్డి,దార్న వేణుగోపాల్,మడికొండ శ్రీనివాస్,ఉడుత సంపత్,లక్కం వసంత శంకర్,చిరుపల్లి మోగిలి,బొమ్మకంటి చంద్రమోళి, md అలీ,మార్క కిరణ్,మడికొండ చంగల్, అల్లం శ్రీరామ్,మచ్చ సుమన్,ఏకు రవి,బొచ్చు భాస్కర్,ఇనుగాల రమేష్,మరియు కాంగ్రేస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.