Wednesday, July 22, 2026

బ్లేడ్లతో కాకతీయ కళాతోరణం. ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్

నడికూడ మండలం చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ మహారాజుల యొక్క ద్వారము అయిన కాకతీయ కళాతోరణం ను బ్లేడ్లతో అబ్రపరిచే విధంగా తయారు చేసి తన ఆఫీసు రూమ్లో భద్రపరిచినారు. చూసిన వారందరూ చాలా అద్భుతంగా ఉందని కొనియాడారు.

Related Articles

Latest Articles