Saturday, March 7, 2026

నర్సరీలను ఆకస్మిక తనిఖీ చేసిన అధికారులు

పరకాల, మార్చి 23 (పిసిడబ్ల్యూ న్యూస్): మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు పైడిపల్లి లక్ష్మీపురం గ్రామ పంచాయతీ నర్సరీలను ఏపిఓ ఇందిర కలిసి ఆకస్మిక తనఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు మొలకెత్తక ఖాళీ గా ఉన్న బ్యాగులలో నారు తెచ్చి నాటాలని సూచించారు. అలాగే ప్రతి రోజూ ఉదయం సాయంత్రం నీల్లు పట్టించాలని వాచర్ ఎప్పటి కప్పుడు కలుపు మొక్కలు తొలగించాలని వాచర్ మరియు ఫీల్డ్ అసిస్టెంట్ లను ఆదేశించారు.

Related Articles

Latest Articles