రేపటి నుండి జరిగే పదవ తరగతి పరీక్షలు పిల్లలు వత్తిడి లేకుండా రాయాలి. మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు
పరకాల: రేపు పదవ తరగతి పరీక్షలు మోదలవుతున్న కారణంగా పిల్లలు వత్తిడి లేకుండా పరీక్షలు రాయడానికి , ఈ దిగువ జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు సమయానికి అరగంట ముందే సెంటర్ కు వెళ్లాలి. హల్ టిక్కెట్లు , పెన్నులు మరచి పోకుండ తీసికొని వెళ్లాలి. వత్తిడి లేకుండా పరీక్షలు రాయాలి. పరీక్షలు రాయడానికి వెళ్లే ముందు తప్పక అల్పాహారం తీసుకుని వెళ్ళాలి. ప్రభుత్వం పిల్లల చదువు కొరకు ఎంతో కర్చు చేస్తుననందున తల్లి దండ్రులు పిల్లల ఎదుగుదల కోసం కష్టపడతారని పిల్లలు పరీక్షల పట్ల నిర్లక్ష్యము తో ఉండొద్దని యంపిడిఓ పెద్ది ఆంజనేయులు అన్నారు.