Sunday, March 8, 2026

బిక్షాటన చేస్తున్న వ్యక్తి పట్ల మానవత్వం చూపిన స్రవంతి

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామం లోని శ్రీ కట్టమల్లన్న స్వామీ దేవాలయం ముందు యాదగిరి అనే వ్యక్తి బిక్షాటన చేస్తూ. కనబడగా మానవతావాదిగా స్రవంతి ఆయన దగ్గరికి వెళ్లి అయ్యా నువ్వు ఎక్కడి నుండి వచ్చావు ఇక్కడ ఎందుకు అడుక్కుంటున్నావ్ అని అతని నుండి పూర్తి సమాచారాలు అడిగి తెలుసుకున్న. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట గ్రామం వాస్తవ్యురాలు దాయక స్రవంతి.

Related Articles

Latest Articles