Saturday, March 7, 2026

పరకాల బిజెపి నాయకుల మూకుమ్మడి రాజీనామా ? జిల్లా అధ్యక్షురాలుకు రాసిన వినతి పత్రం వైరల్

పరకాల రూరల్ పలువురు బిజెపి నాయకులు మూకుమ్మడి రాజీనామా చేస్తునట్టుగా జిల్లా అధ్యక్షురాలు రావు పద్మకు రాసిన వినతి పత్రం వైరల్ అవుతుంది. బీ జె పి రూరల్ అధ్యక్షుల నియామకం సంబంధించి వారు అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తుంది. గతం నుండి రురల్ అధ్యక్షుల నియామకం అందరి సమక్షంలో జరగగా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకుల సమక్షంలో కాకుండా మండల అధ్యక్షులను నియమకం చేస్తే మూకుమ్మడి రాజీనామా చేస్తామని జిల్లా అధ్యక్షురాలు బి జే పి పార్టీ రురల్ నాయకులు రాసిన వినతి పత్రంలో పేర్కొన్నారు .ఈ విషయం పరకాలలో చర్చనీయాంశంగా మారింది.

Related Articles

Latest Articles