Wednesday, July 22, 2026

రైల్వే డిఎస్పీని మర్యాద పూర్వకంగా కలిసిన సిఐ మరుపట్ల రామ్మూర్తి

కాజీపేట నూతన రైల్వే డిఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా డి.ఎస్.పి తాళ్ల పెళ్లి కృపాకరును. కాజీపేట రైల్వే సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ మరుపట్ల రామ్మూర్తి మార్యాద పూర్వకంగా కలుసుకొని పూల బోకే అందజేశారు.

Related Articles

Latest Articles