Sunday, March 8, 2026

పిసిడబ్ల్యూ న్యూస్ ప్రతినిధి: కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం రంగారావుపల్లె గ్రామంలో రెడ్డి సంఘ భవనానికి భూమి పూజ, వైకుంఠధామాన్ని ప్రారంభించిన చొప్పదండి నియోజకవర్గ శాసనసభ్యులు మేడిపల్లి సత్యం మరియు మల్లాపూర్ గ్రామంలో నూతన హైమాస్ లైట్స్ ను ప్రారంభించిన చొప్పదండి నియోజకవర్గ శాసనసభ్యులు మేడిపల్లి సత్యం జెడ్పిటిసి మరియు ఎంపీటీసీలు సర్పంచులు ప్రజలు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles