PCW News

Breaking
*ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి*. రామడుగు పోలీస్ స్టేషన్ ను సందర్శించిన కరీంనగర్ పోలీస్ కమీషనర్ జర్నలిస్టులకు మొండి చేయి చూపిన కాంగ్రెస్ ప్రభుత్వం -నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికం -మాలమహానాడు జిల్లా కార్యదర్శి కూనమళ్ళ కమలాకర్ జీడీఎస్‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి.. ప్రతి మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం.. ఆనందోత్సాహాల నడుమ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. భూ కబ్జాదారుల నుండి 41 ఏళ్ల సమస్య.. రహదారుల పైన మత పరమయిన నిర్మాణాలు తొలగించాల్సిందే FKK ఇంటర్నేషనల్ టోర్నమెంట్ లో భారత జట్టుకు రజత పథకం..

పరకాల నుండి చలో హైదరాబాద్..

పరకాల నియోజకవర్గం శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి  ఆదేశాల మేరకు పరకాల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, నడికూడ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పరకాల నుంచి మూడు RTC బస్సుల్లో బయలుదేరినారు. ఈ కార్యక్రమానికి పరకాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కట్కూరి దేవేందర్ రెడ్డి  జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నడికూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుర్ర దేవేందర్ గౌడ్, పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొయ్యడ శ్రీను, DCC హన్మకొండ జిల్లా చైర్మన్ దాసరి బిక్షపతి, రాయపర్తి MPTC పర్నెం మల్లారెడ్డి, లక్ష్మీపురం MPTC పల్లెబొయిన శ్రీనివాస్, పరకాల మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మచ్చ సుమన్,మల్లక్కపేట మాజీ సర్పంచ్ అల్లం రఘునారయాణ, గాదె శంకరయ్య, ఇనగాల రమేష్, పరకాల మండల SC సెల్ అధ్యక్షుడు బొమ్మకంటి చంద్రమౌళి, నాగారం గ్రామ ఉప సర్పంచ్ కోసరి రాజు, లక్ష్మీపురం గ్రామ ఉప సర్పంచ్ ఆముదాలపెల్లి క్రాంతి, వివిధ గ్రామ కమిటీ అధ్యక్షులు, బూత్ అద్యక్షులు తదితరులు హైదరాబాద్ మీటింగ్ నకు బయలుదేరి వెళ్లారు.