తెలంగాణ/కామారెడ్డి-బీర్కూర్ పిసీడబ్ల్యూ న్యూస్ ప్రతినిధి..
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని బైరాపూర్ విట్టల్ రుక్మిణి మాత ఆలయం నుండి పుణ్యక్షేత్రము పండరీపురం వరకు తేదీ 5-12-2022 సోమవారం రోజున ఉదయం 11 గం.లకు మాజీ జెడ్పిటిసి ద్రోణవల్లి సతీష్ ఆధ్వర్యంలో మహా పాదయాత్ర కలదు. కావున భక్తులు ప్రజలు ఆసక్తి గలవారు ఎవరైనా ఈ పాదయాత్రలో పాల్గొనవచ్చు ఇట్టి యాత్రకు వెళ్లేవారు రేపటి నుంచి బైరాపూర్ విట్టల్ రుక్మిణి మాతా ఆలయంలో మీ పేరు నమోదు చేసుకోవచ్చునని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. అలాగే పండరీపురం పాదయాత్ర భక్తులకు భోజన వసతి ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు.