Wednesday, July 22, 2026

సామాన్యుడి నడ్డి విరగొడుతున్న విద్యుత్ సిబ్బంది.

నిజామాబాద్ జిల్లా పిట్లం రాజీవ్ గాంధీ కాలనీలో నివాసముంటున్న సత్యవ్వ గృహ నివేదపుతన ఇంటిలో ఒక్క బల్బు ఒక ఫ్యాను వినియోగిస్తానని తనకు ప్రతినెల 80 రూపాయల నుండి 90 రూపాయలు కరెంట్ బిల్ వచ్చేదని తెలిపింది. ఈ నెలలో 13,070/- రూపాయల కరెంట్ బిల్ వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది.

Related Articles

Latest Articles