Tuesday, July 21, 2026

ఎంపీ అరవింద్ కి ఎమ్మెల్సీ కవిత వార్నింగ్..

తెలంగాణ/హైదరాబాద్ పి సి డబ్ల్యూ న్యూస్ ప్రతినిధి: తెరాస పార్టీ ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రయత్నం చేస్తున్నట్లు ఎంపీ అరవింద్ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత అసెంబ్లీ శాసనసభ పక్ష కార్యాలయంలో మీడియా సమావేశం లో ఎంపీ అరవింద్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన గురించి తప్పుగా మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతా అరవింద్ ఏక్కడ నుండి పోటీ చేసిన వెంటాడి ఓడిస్తామని హెచ్చరించారు.

Related Articles

Latest Articles