Wednesday, July 22, 2026

డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ ను పరామర్శించిన సీనియర్ జర్నలిస్ట్ బాలగాని నవీన్, ఆలయ మాజీ చైర్మన్ సోమిశెట్టి శ్రీనివాస్..

మహబూబాబాద్ జిల్లా/ కురవి /డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ మోకాలు శస్త్రచికిత్స చేయించుకున్న అనంతరం హైదరాబాద్ లోని అయన నివాసంలో కలసి పరామర్శించిన ఆలయ మాజీ చైర్మన్ సోమిశెట్టి శ్రీనివాస్ ,టీఆర్ఎస్ జిల్లా సీనియర్ నాయకులు ఎర్ర నాగేశ్వరరావు ,గౌడ సంఘం మండల అధ్యక్షులు బండారి రమేష్ ,సీనియర్ జర్నలిస్ట్ బాలగాని నవీన్ కుమార్ లు కలిశారు.ఎలాంటి ఆందోళన పడవద్దని విశ్రాంతి తీసుకోవాలని అన్నారు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థించారు.

Related Articles

Latest Articles