Saturday, March 7, 2026

పేదలను ఆదుకోని ఉన్నంతలో సహాయం చేయడమే నిజమైన సంతృప్తి సర్వేయర్ దీపికా..

పెగ పంచాయితీ. నరకొండ గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగి అన్ని కోల్పోయిన బాధితులకు సహయంకోసంఎదురుచూస్తున్నప్రజలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేసినాసర్వేయర్ దీపికా
స్థానిక సర్వేయర్ దీపికా & టీమ్
కరోనా లాక్ డౌన్ కాలం నుండి పేదల ను హక్కున చేర్చుకొని ఉన్నంతలో సేవా చేస్తూ మానవత్వం ను చాటుకుంటున్నారు సర్వేయర్ దీపికా తాను తనతో కలిసి వచ్చే కొంత మంది స్నేహితుల తో కలిసి సేవా లక్ష్యం గా ముందుకు పోతున్నారు. వారి సేవా కార్యక్రమాలు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాయి
పెగ పంచాయితీ నరకొండ లో నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారూ .పాల్గొన్నారు రామ లక్ష్మీ. నాగరాజు

Related Articles

Latest Articles