Saturday, March 7, 2026

శ్రీలక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్న నల్ల మనోహర్ రెడ్డి

పెద్దపల్లి జిల్లా, మండలం దేవునిపల్లి (అందుగులపల్లి) గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర మహోత్సవ కార్యక్రమానికి హజరై స్వామి వారిని దర్శనము చేసుకొని మెుక్కులు సమర్పించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు నల్ల మనోహర్ రెడ్డి.ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆ స్వామి వారిని వేడుకొన్నారు..ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు, యువత, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related Articles

Latest Articles