Wednesday, July 22, 2026

మానసికంగా బాధపడుతూ గడ్డి మందు తాగి వ్యక్తి మృతి.

తెలంగాణ/కామారెడ్డి-బీర్కూర్ పిసీడబ్ల్యూ న్యూస్ ప్రతినిధి..

కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం బైరాపూర్ గ్రామానికి చెందిన పందుల సాయిలు 51 సం.రాలు 6 నెలల క్రితం బైకు రోడ్డు ప్రమాదంలో కాళ్లు విరిగినై తర్వాత మరికొన్ని రోజుల తర్వాత అదే కాలికి మరోసారి రోడ్డు ప్రమాదం జరిగింది కాళ్లు విరిగిపోవడం వల్ల అట్టి నొప్పి భరించలేక మానసికంగా బాధపడుతూ పొలానికి వెళ్లి అక్కడ గడ్డి మందు తాగాడు వెంటనే అతనికి చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు.

Related Articles

Latest Articles