Wednesday, October 21, 2026

ఫోటో ఎక్స్పోను విజయవంతం చేయాలని పోస్టర్ ఆవిష్కరణ

మంథని పిసిడబ్ల్యూ న్యూస్ ప్రతినిధి: మల్హర్ రావు మండలంలోని నాగులాంబిక ఫోటో&వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్వర్యంలో ఈనెల 18,19,20 తేదిలలో కె.బీ.ఆర్ కన్వెన్షన్ హాల్, ఎల్బీనగర్ హైదరాబాదులో జరిగే ఫోటో ట్రేడ్ ఎక్స్ పో పోస్టర్లను భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు ఎండి రఫీ తో కలిసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫోటో ట్రేడ్ ఎక్స్పోకు అందరూ హాజరై విజయవంతం చేయగలరని పిలుపునిచ్చారు. ఫోటోగ్రాఫర్లు నైపుణ్యాన్ని పెంచడం కోసం ఫోటో ఎక్స్పోలు అవసరమని ఎక్స్పోలో నూతన టెక్నాలజీ గురించి తెలుసుకోవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి జల్లారపు ప్రసాద్,సీనియర్ ఫోటో గ్రాఫర్స్ పాలిశెట్టి నరేష్,జక్కుల రమేష్,అజ్మీరా శ్రీనివాస్ మరియు సభ్యులు, నగేష్,సతీష్,నవీన్, నాగరాజు,శేఖర్,కోటీష్,సది, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles