Wednesday, October 21, 2026

ఫోటోగ్రాఫర్ల నైపుణ్యాన్ని పెంచడం కోసం ఎక్స్ఫో లు..

ఫోటోగ్రాఫర్ల నైపుణ్యాన్ని పెంచడం కోసం ఎక్స్ఫో లు
ఫోటోగ్రాఫర్లు నైపుణ్యాన్ని పెంచడం కోసం ఫోటో ఎక్స్పోలు అవసరమని నడి కూడా మండలం ఫోటోగ్రాఫర్స్ అన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యవర్గ సభ్యులు కోడెపాక భాస్కర్ ఫోటో ఎక్స్పో పోస్టర్ ఆవిష్కరణకు ముఖ్య అతిథులుగా హాజరై ఎక్స్పో పోస్టర్ను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ ఈనెల 18 19 20 తేదీలలో జరిగే హైదరాబాద్ కన్వెన్షన్ హాల్ జరిగే ఫోటో ట్రేడ్ ఎక్స్పోకు అందరూ హాజరై విజయవంతం చేయగలరని అన్నారు. ఎక్స్పోలో నూతన ఫ టెక్నాలజీ గురించి తెలుసుకోవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో శనిగరం శ్రీకాంత్ అఖిల్ దుమ్మటి శీను ఫోటోగ్రాఫర్స్ పాల్గొన్నారు.

Related Articles

Latest Articles