Thursday, July 23, 2026

రోడ్డు ప్రమాదంలో శనిగరం గోపాలపురం వాసులు మృతి..

కమలాపూర్ మండలం శనిగరం గ్రామ శివారులో అర్ఠరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం రహదారిపై డివైడర్ ను డీకొని ఎదురుగా వస్తున్న లారీని డీకొట్టిన కారు. కారు లో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ఇద్దరు మృతి , ముగ్గురికి తీవ్రగాయాలు మృతులు గోపాల్ పూర్ గ్రామానికి చెందిన చుక్క అజయ్ (30), అన్నెం నాగార్జున రెడ్డి(35) అలాగే ఉజ్జోతుల విజేందర్ , తాండూరి ప్రవీన్, చుక్క అశోక్ లకు తీవ్రగాయాలు 108 వాహనంలో అసుపత్రికి తరలింపు.

Related Articles

Latest Articles