Wednesday, July 22, 2026

అబుల్ కలాం ఆజాద్ జయంతి..

స్వాతంత్ర్య సమర యోధుడు, విద్యావేత్త భారత మొదటి విద్యాశాఖ మంత్రి,శ్రీ మౌలానా అబుల్ కలాం ఆజాద్  జయంతి, మరియు మైనారిటీ డే సందర్బంగా వరంగల్ మైనారిటీ హాస్టల్ లో జరిగిన వేడుకల్లో ముఖ్య అతిధి గా పాల్గొన్న వరంగల్ జిల్లా జాయింట్ కలెక్టర్ ,అలాగే మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ విజిలెన్స్ ఆఫీసర్, ప్రిన్సిపాల్, మరియు మైనారిటీ రైట్స్ ఫోరమ్ రాష్ట్ర కార్యదర్శి,పాఠశాల పేరెంట్స్ తదితరులు పాలుగొన్నారు.

Related Articles

Latest Articles