పరకాల: పరకాల పట్టణంలో ఏటీసీ సెంటర్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. పనుల్లో జాప్యం లేకుండా నిర్మాణ పనులను శరవేగంగా చేపడుతున్నారు. సెంటర్ అందుబాటులోకి వస్తే పట్టణ ప్రజలకు మరింత సౌకర్యం కలగనుంది. పనులు ఇదే వేగంతో కొనసాగించి త్వరితగతిన పూర్తి చేయాలని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.