Thursday, October 29, 2026

సర్పంచ్ సహా 20 మంది కాంగ్రెస్‌లో చేరిక!

పరకాల నియోజకవర్గం చర్లపల్లి గ్రామ సర్పంచ్‌తో పాటు దాదాపు 20 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ చేరికతో చర్లపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి కొత్తగా కార్యకర్తలు తోడయ్యారు.

Related Articles

Latest Articles