Thursday, October 29, 2026

పరకాలలో విద్యార్థులకు పోక్సో చట్టంపై అవగాహన

పరకాల బిట్స్ స్కూల్‌లో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పోక్సో చట్టం–2012పై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. జడ్జి జి. సాయి శరత్ విద్యార్థులకు బాలలపై లైంగిక వేధింపులు, చట్టపరమైన రక్షణ, శిక్షలపై అవగాహన కల్పించారు. బాలబాలికల రక్షణ అందరి బాధ్యతని, వేధింపులు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Related Articles

Latest Articles