పరకాల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ “టెర్రరిస్ట్” అని అనుచితంగా మరియు అవమానకరంగా వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు ఆదేశాలనుసారం బిజెపి పరకాల పట్టణ అధ్యక్షులు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో పరకాల కూరగాయల మార్కెట్ సర్కిల్ వద్ద ఖర్గే దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. నిరంజన్ మాట్లాడుతూ వ్యాఖ్యలు దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉండి, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమైనవిగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాంఅన్నారు.ఈ క్రమంలో
హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవునూరి మేఘనాథ్
కౌన్సిలర్స్ కుక్కల విజయ్, ఆకుల లావణ్య శ్రీధర్,
పరకాల రూరల్ మండల అధ్యక్షులు కాసగాని రాజ్ కుమార్ గౌడ్ పరకాల పట్టణ,మండల ప్రధాన కార్యదర్శులు సంగా పురుషోత్తం,గుండె బోయిన నర్సయ్య, జంగిలి రాజేందర్ రావు బిజెపి నాయకులు మారేడు కొండ భాస్కరాచారి ఉపాధ్యక్షులు మిడిదొడ్డి నరేష్, మెంతుల సురేష్, దంచనాధుల కిరణ్, కానుగుల గోపీనాథ్,చెంతన్ రెడ్డి, ముత్యాల దేవేందర్, కుంట మల్ల గణేష్, దామ సతీష్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
పరకాల లో ఖర్గే దిష్టిబొమ్మ దహనం
