ఆత్మకూరు మండలం అగ్రంపాడ్ శ్రీ సమ్మక్క-సారలమ్మ మహా జాతర సందర్భంగా శ్రీ సమ్మక్క-సారలమ్మ తల్లులను కుటుంబసమేతంగా వెళ్ళి దర్శించుకొన్న పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టశ్వర్యాలతో,ఉండాలని దీవించండి అని అమ్మవార్లను మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
