సీరోల్ జనవరి 27(పి.సి.డబ్ల్యూ న్యూస్): పోలీస్ స్టేషన్ లో ఎస్సై సిహెచ్ నాగేష్ విధులు నిర్వహిస్తున్న వారికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ చేతుల మీదుగా ఉత్తమ అవార్డు అందుకోవడం జరిగింది. ప్రజా ప్రతినిధులు పలువురు ఆయనకు కృతజ్ఞతలు తెలిపి శుభాకాంక్షలు తెలిపారు.