జగిత్యాల, జనవరి 16 ( పిసిడబ్ల్యూ న్యూస్ ): రోడ్డు భద్రత మాస ఉత్సవాల్లో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో రోడ్డు భద్రతపై ప్రమాదాల నివారణకై హెల్మెట్ ఆవశ్యకత పై అవగాహన కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు ఆట పాటలతో కళాప్రదర్శన నిర్వహించారు. ఈ కార్య్రమంలో జిల్లా ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ శ్రీనివాస్, ఎంవిఐ రామారావు అభిలాష్, Rtc Dm సునీత, జిల్లా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ అధ్యక్షులు మాదాడి సుధాకర్ రావు, జగిత్యాల ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ అధ్యక్షులు సయ్యద్ ఎగ్బాల్జ జగిత్యాల డ్రైవర్ అసోసియేషన్ అధ్యక్షులు తస్లీముద్దీన్తె ట్రాఫిక్ సిబ్బంది తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు రాగులు పరశురాం గౌడ్మ, ఎములవాడ మహిపాల్, పలిగిరి రాజేందర్, ప్రవీణ్, రమేష్, పోచయ్య, అశోక్, రాజ్ కుమార్, ప్రకాష్, రమ్య, రాజేశ్వరీ పాల్గొన్నారు.