Saturday, November 28, 2026

లక్ష్మీపురంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం

పరకాల మండలం లక్ష్మీపురం గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్, నాగారం సర్పంచ్, పీఏసీఎస్ చైర్మన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ రైతులు పాల్గొన్నారు. రైతులకు ధాన్యం విక్రయంలో ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

Related Articles

Latest Articles