Friday, October 23, 2026

8 నెలలుగా అసంపూర్తి.. దుమ్ము, ధూళితో గ్రామస్తుల అవస్థలు!

పరకాల, అక్టోబర్ 23 (పిసిడబ్ల్యూ న్యూస్): హనుమకొండ–అంబాల ప్రధాన రహదారి పనులు ఎనిమిది నెలలుగా అసంపూర్తిగా ఉండటంతో సీతారాంపురం గ్రామస్తులు దుమ్ము, ధూళితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారి పనులు త్వరగా పూర్తి చేసి ఇబ్బందులు తొలగించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. బిల్లులు రాక పనుల్లో జాప్యం జరిగిందని, త్వరలోనే రహదారి పనులు పూర్తి చేస్తామని కాంట్రాక్టర్ పీసీడబ్ల్యూ న్యూస్‌కు తెలిపారు.

Related Articles

Latest Articles