అండర్-19 క్రికెట్ విజేతగా కరీంనగర్ - PCW News
Ticker news is only displayed on the front page.
Thursday, June 12, 2025

అండర్-19 క్రికెట్ విజేతగా కరీంనగర్

కరీంనగర్ అక్టోబర్ 05(పిసి డబ్ల్యూ న్యూస్)

హెచ్ సిఎ సహకారంతో వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న అండర్-19 అంతర్ జిల్లాల క్రికెట్ పోటీల్లో కరీంనగర్ జిల్లా విజేతగా నిలిచింది. ఉత్కంఠ పోరులో మహబూబనగర్ తో జరిగిన ఫైనల్లో కరీంనగర్ జట్టు సూపర్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన మహబూబనగర్ జిల్లా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేశారు. ఆపై బ్యాటింగ్ కు దిగిన కరీంనగర్ జట్టు 2 వికెట్ల తేడాతో విజయం సాధించి విజేతగా నిలిచింది.

Related Articles

[td_block_social_counter facebook="#" twitter="#" youtube="#" style="style8 td-social-boxed td-social-font-icons" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM4IiwiZGlzcGxheSI6IiJ9LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" custom_title="Stay Connected" block_template_id="td_block_template_8" f_header_font_family="712" f_header_font_transform="uppercase" f_header_font_weight="500" f_header_font_size="17" border_color="#dd3333" manual_count_twitter="85687" manual_count_youtube="66686" manual_count_facebook="87567"]

Latest Articles