సూర్యనాయక్ తండా లో పోలీస్, ఎక్సయిస్ అధికారుల దాడులు.. - PCW News
Ticker news is only displayed on the front page.
Thursday, June 12, 2025

సూర్యనాయక్ తండా లో పోలీస్, ఎక్సయిస్ అధికారుల దాడులు..

శాయంపేట:శాయంపేట మండలం సూర్యనాయక్ తండా, గంగిరెణిగూడెం లో ని గుడుంబా స్తావరాలపై పరకాల ఏసీపీ కిషోర్ కుమార్  ఆధ్వర్యంలో పోలీస్, ఎక్సయిస్ అధికారులు పెద్దఎత్తున దాడులు నిర్వహించి (1500)లీటర్ల షుగర్ పానకం ను ధ్వంసం చేసి, (35) లీటర్ల గుడుంబా, (10) కేజీ ల ఈస్ట్ పౌడర్ లను సీజ్ చేసి ఏడుగురు వ్యక్తుల పై కేసులు నమోదు చేయడం జరిగింది. అనంతరం గుడుంబా అనర్ధాలపై తండా వాసులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ దాడులలో పాల్గొన్నవారు. కిషోర్ కుమార్ ACP పరకాల, రంజిత్ రావు CI శాయంపేట, క్రాంతికుమార్ CI పరకాల, సంతోష్ CI ఆత్మకూర్, తాతాజీ ఎక్సయిస్ CI పరకాల, రమేష్ చందర్ ఏక్సయిస్ టాస్క్ ఫోర్స్ CI, అశోక్ SI దామెర, ప్రమోద్ కుమార్ SI శాయంపేట, రమేష్ SI పరకాల, సృజన్ ప్రోబషనరీ SI ఆత్మకూర్, ఎక్సయిస్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

 

 

 

               

 

 

 

 

Related Articles

[td_block_social_counter facebook="#" twitter="#" youtube="#" style="style8 td-social-boxed td-social-font-icons" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM4IiwiZGlzcGxheSI6IiJ9LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" custom_title="Stay Connected" block_template_id="td_block_template_8" f_header_font_family="712" f_header_font_transform="uppercase" f_header_font_weight="500" f_header_font_size="17" border_color="#dd3333" manual_count_twitter="85687" manual_count_youtube="66686" manual_count_facebook="87567"]

Latest Articles