PCW News

Breaking
*ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి*. రామడుగు పోలీస్ స్టేషన్ ను సందర్శించిన కరీంనగర్ పోలీస్ కమీషనర్ జర్నలిస్టులకు మొండి చేయి చూపిన కాంగ్రెస్ ప్రభుత్వం -నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికం -మాలమహానాడు జిల్లా కార్యదర్శి కూనమళ్ళ కమలాకర్ జీడీఎస్‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి.. ప్రతి మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం.. ఆనందోత్సాహాల నడుమ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. భూ కబ్జాదారుల నుండి 41 ఏళ్ల సమస్య.. రహదారుల పైన మత పరమయిన నిర్మాణాలు తొలగించాల్సిందే FKK ఇంటర్నేషనల్ టోర్నమెంట్ లో భారత జట్టుకు రజత పథకం..

విద్యుత్ తీగ తగిలి వ్యక్తి మృతి

వరంగల్. సంగెం మండలం ఎల్గూర్ రంగంపేట గ్రామంలో గ్రామపంచాయతీ సిబ్బంది గా పనిచేస్తున్న కడారి సూరయ్య (52)అనే వ్యక్తి కరెంటు పోల్ పై విద్యుత్ తీగ తగిలి మృతి చెందారు. అతనికి ఒక కుమారుడు కూతురు ఉంది గత కొద్ది సంవత్సరాల నుండి గ్రామపంచాయతీలో సిబ్బంది గా పనిచేస్తున్నారు. గ్రామపంచాయతీ విద్యుత్ సిబ్బంది గా,వాటర్ ప్లాంట్ కూడా చూసుకునేవాడు. గ్రామంలో రైస్ మిల్లు వద్ద ఉన్న ఒక పోలు ఎక్కి విద్యుత్తు రావడం లేదని చూస్తున్న క్రమంలో పైన ఉన్న 11 కెవి విద్యుత్ కు చేయి తాగి మరణించారని గ్రామస్తులు తెలుపుతున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.