Wednesday, October 21, 2026

వైన్స్ షాప్ లో దందా..

ఏటూరునాగారం: వైన్స్ షాప్ లో కనిపించని కింగ్ ఫిషర్ బీర్లు. అడిగితే లేవు అంటూ దాటావేస్తున్న వైనం. 20 రూపాయలు అధికం గా దండుకుని బెల్ట్ షాప్ లకు తరలింపు. పట్టి పట్టనట్టు వ్యవరిస్తున్న ఎక్సెంజ్ శాఖ అధికారులు.

Related Articles

Latest Articles