Saturday, March 7, 2026

ఈటలకు శుభాకాంక్షలు తెలిపిన బిజెపి నాయకులు

వరంగల్ జిల్లా జూన్ 06 (పిసిడబ్ల్యూ న్యూస్): భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు మల్కజీగీరి నియోజకవర్గ పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన శుభ సందర్బంగా ఈటేల రాజేందర్ కు శుభాకాంక్షలు తేలియజెసి శాలువాతో సత్కరించిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హుజురాబాద్ నియోజకవర్గ ప్రబారి డాక్టర్ పెసరు విజయ్ చందర్ రెడ్డి వారి తో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ తుంగతుర్తి నియోజకవర్గ ప్రబారి గట్టి కోప్పుల రాంబాబు భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా కార్యదర్శి మొలుగూరి శ్రీనివాస్ ఛౌకీధార్ కాగితాల సాయికుమార్ బాదవతు రాజన్ నన్నెబోయిన శ్రీనివాస్ నాతి అనిల్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

Related Articles

Latest Articles