PCW News

Breaking
*ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి*. రామడుగు పోలీస్ స్టేషన్ ను సందర్శించిన కరీంనగర్ పోలీస్ కమీషనర్ జర్నలిస్టులకు మొండి చేయి చూపిన కాంగ్రెస్ ప్రభుత్వం -నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికం -మాలమహానాడు జిల్లా కార్యదర్శి కూనమళ్ళ కమలాకర్ జీడీఎస్‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి.. ప్రతి మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం.. ఆనందోత్సాహాల నడుమ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. భూ కబ్జాదారుల నుండి 41 ఏళ్ల సమస్య.. రహదారుల పైన మత పరమయిన నిర్మాణాలు తొలగించాల్సిందే FKK ఇంటర్నేషనల్ టోర్నమెంట్ లో భారత జట్టుకు రజత పథకం..

కళ్ళు గీత కార్మికుల ఆవేదన..

తాటి చెట్లను నరికిన వారిపై ప్రభుత్వము చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

కల్లు గీత కార్మిక సంఘం అధ్యక్షులు కక్కెర్ల కుమారస్వామీ గౌడ్

సంగెం. మండలంలోని పల్లారుగూడా గ్రామ శివారులోని వాళ్యానాయక్ తండాకు చెందిన గుగులోత్ విజయ్ సింగ్ తండ్రి శివరామ్ కు సంబంధించిన వ్యవసాయ భూమిలోని తాడి చెట్లను జేసిబి నెంబర్ (2746834 బొంత అనిల్ తండ్రి సమ్మయ్య వడ్డెరకాలని) సహాయంతో తొలగించారని, విరి పై తక్షణమే చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని గీత కార్మిక సంఘం అధ్యక్షులు కక్కెర్ల కుమారస్వామి గౌడ్ డిమాండ్ చేశారు. అనంతరం సంగెం పోలీస్ స్టేషన్ లో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలొ కల్లు గీత కార్మిక సంఘం అధ్యక్షులు కక్కెర్ల కు మారస్వామీ గౌడ్, సభ్యులు బి. దామేదర్, జే. అశోక్, కే. సదానందం, పి. రాకేష్, సుధాకర్,పాల్గొన్నారు.