ఓటు హక్కు నమోదు చేసుకున్న పట్టభద్రులు తమ ఓటు హక్కును పరిశీలించు కోవాలి - PCW News
Ticker news is only displayed on the front page.
Thursday, June 12, 2025

ఓటు హక్కు నమోదు చేసుకున్న పట్టభద్రులు తమ ఓటు హక్కును పరిశీలించు కోవాలి

భూపాలపల్లి: ఖమ్మం – నల్గొండ – వరంగల్ ఉమ్మడి జిల్లాల శాసనమండలి ఎన్నికల్లో ఓటు హక్కు నమోదు చేసుకున్న పట్టభద్రులు తమ ఓటు హక్కును పరిశీలించు కోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి భవేశ్ మిశ్రా తెలిపారు. పట్టభద్రులు https://bhoopalapally.telangana.gov.in అనే వెబ్సైట్ లో తమ ఓటును పరిశీలించుకోవాలని ఆయన సూచించారు. ఈ వెబ్సైట్ లో పోలింగ్ కేంద్రం తదితర వివరాలు అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

Related Articles

[td_block_social_counter facebook="#" twitter="#" youtube="#" style="style8 td-social-boxed td-social-font-icons" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM4IiwiZGlzcGxheSI6IiJ9LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" custom_title="Stay Connected" block_template_id="td_block_template_8" f_header_font_family="712" f_header_font_transform="uppercase" f_header_font_weight="500" f_header_font_size="17" border_color="#dd3333" manual_count_twitter="85687" manual_count_youtube="66686" manual_count_facebook="87567"]

Latest Articles